బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23 తెలంగాణ ఆడబిడ్డలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమండివిజన్లోనిఒకపండుగవాతావరణంలోకొనసాగుతుంది. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ సుభాష్ నగర్ లోని బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్ సబిత…










