ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ పై అవగాహన
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ పై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా…









