పీహెచ్‌డీ పట్టా అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా డిఈఓ గోవిందరాజు లు పర్యావరణ విద్య అంశంపై ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులపై అధ్యాయనం చేసి పీహెచ్‌డీ పూర్తి చేసి పట్టా అందుకున్నారు. కొంత మందికి చదువుకోవాలనే కోరిక…










