గిరిజన బంధు,రిజర్వేషన్ పెంపు హర్షనీయం
నాయకులు రాజు నాయక్ డోర్నకల్ సెప్టెంబర్ 21 జనం సాక్షి గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌తో పాటు గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని గిరిజన నాయకులు తేజావత్ రాజు నాయక్ కొనియాడారు.సచివాలయానికి…









