నిరుపేద కుటుంబ అంత్యక్రియలకు డిఎస్పి తరఫున ఆర్థిక సహాయం అందించిన నియోజకవర్గ ఇన్చార్జి సీఎం నర్సింలు
మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి నిరుపేద కుటుంబ అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన బిఎస్పి నాయకులు మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామంలో గుడుపల్లి బాల్ రాజ్ అనే వ్యక్తి ప్రమాదవశ్యస్తు రోడ్డు ప్రమాదంలో నిన్న…









