ఆర్థిక అవసరాలకు ఆసరా : ఎంపీపీ కరణం అరవింద్ రావ్
పరిగి రూరల్, సెప్టెంబర్ 20 ( జనం సాక్షి ) : ఆర్థిక అవసరాలకు ఎవరినీ అడగకుండా తమ కాళ్లపై నిలబడేలా సీఎం కేసీఆర్ వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, డయాలసిల్ పేషెంట్లకు పింఛన్లు పంపిణీ చేయడం నిజంగా అధృష్టమని…









