రాష్ట్రంలో విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నా సిఎం కెసిఆర్ : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) పేద వారికి ఉచితంగా వైద్యం అందించటానికి బస్తీ దవాఖానాలు ఎంతగానో దోహదం చేస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు , జల్ పల్లి మునిసిపాలిటీ శ్రీరామ కాలనిలో బస్తీ దవాఖాననుముఖ్య అతిథిగా…









