గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ నల్గొండ బ్యూరో ,జనం సాక్షి. వచ్చే నెల అక్టోబర్ 16 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం…










