బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ (జనం సాక్షి ): అన్ని మతాలకు చెందిన పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. రానున్న బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు…










