ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో ఖాతా క్యాంప్
ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి:కొత్తగూడ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాలజ్యోతి కొత్తగూడ సెప్టెంబర్ 20 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని పోగళ్ళపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా జీరో అకౌంట్ క్యాంప్ నిర్వహించారు.ఈ క్యాంపులో…










