రైతులకు ఇచ్చేరుణాల పరిమితి పెంచాలి.
పెద్దూరు వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ బర్కం వెంకటలక్ష్మి రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 20,(జనం సాక్షి). రైతులకు ఇచ్చే రుణాలకు పరిమితి పెంచాలని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ బర్కాం వెంకటలక్ష్మి కోరారు. మంగళవారం చైర్పర్సన్…










