Wednesday, 18 November 2026

తెలంగాణ

చలో మునుగోడు

అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.       అచ్చంపేటఆర్సీ,సెప్టెంబర్20,(జనం సాక్షిన్యూస్) :-అచంపేట నియోజకవర్గ  పరిధిలో వివిధ గ్రామాల నుండి ,మండలాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మునుగోడు కు తరలి వెళ్లారు. మునుగోడు గడ్డ,…

ఎంసిపిఐయు జాతీయ కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలి

సూర్యాపేట టౌన్(జనంసాక్షి) : ఈనెల 21న హైదరాబాద్ లోని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యాలయంలో జరుగనున్న పార్టీ జాతీయ కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఆ పార్టీ…

58వరోజు చేరిన వీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58 వ రోజు  నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ…

ఉపాధ్యాయులు పిరియడ్ ప్రణాళికను తప్పనిసరిగా అమలు చేయాలి – డీఈవో గోవిందరాజులు

*స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేయాలి* బిజినేపల్లి. జనం సాక్షి. సెప్టెంబర్.20. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ఉపాధ్యాయులు  సమర్థవంతమైన పీరియడ్ ప్రణాలికను అమలు చేయాలని ఉపాధ్యాయులను డిఈవో గోవిందరాజులు ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట,…

మహా సభను జయప్రదం చేయండి

వాల్ పోస్టర్ విడుదల చేసిన భవన నిర్మాణ కార్మికులు అచ్చంపేట ఆర్సీ, సెప్టెంబర్,20(జనం సాక్షి న్యూస్): భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిచంద్ర, జిల్లా అధ్యక్షులు…

*జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన మెట్పల్లి కరాటే విద్యార్థులు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 20 (జనం సాక్షి) తేదీ18.09.2022 ఆదివారం రోజున కోట్ల విజయబాస్కర్ రెడ్డి స్టేడియం హైదరాబాద్ యూసుఫ్ గూడ లో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమి చీఫ్ ఆర్గనైజర్ సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన 15…

కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న 2వ వర్ధంతి సభను జయప్రదం చేయండి-సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ

కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న 2వ వర్ధంతి సభను జయప్రదం చేయండి-సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ బయ్యారం,సెప్టెంబర్20(జనంసాక్షి): సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యులు ఎస్ కే.ముఖ్తార్ పాషన్న రెండవ వర్ధంతి సభ ఈనెల 24న బయ్యారం క్రీడామైదానంలో జరుగనుంది.ఈ వర్ధంతి సభను…

ధర్మారంలో పడకేసిన పారిశుద్ధ్య నివారణ…

వింత రోగాల బారిన గ్రామస్తులు… పట్టించుకోని సర్పంచ్.. పంచాయతీ కార్యదర్శి.. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 20 శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది గ్రామస్తులు వింత రోగాల బారిన పడుతున్నారని ఆ గ్రామపంచాయతీ 8వ వార్డు…

అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడంతో వైన్ షాపును సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 20 (జనంసాక్షి): మద్యం బాటిల్లపై నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో ఎక్సైజ్ అధికారులు వైన్స్ ను సీజ్ చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల…

విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా.భూక్య దేవ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ (VRS)

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 20 (జనం సాక్షి) :- మంగళవారం గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు  ఆహ్వానం మేరకు భూక్య దేవ్ సింగ్ ళాశాలకు విచ్చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ గత…