ఎనిమిదేళ్లుగా దోచుకుని ఇప్పుడు సంబరాలా?
` జిఎస్టీపై దోపిడీ పొన్నం ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి):జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు…










