*తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే క్షేమం*
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే క్షేమమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య అన్నారు. సోమవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన…










