ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.నటరాజ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి…








