Wednesday, 18 November 2026

తెలంగాణ

యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి

  జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస రావు జగిత్యాల, జనంసాక్షి సారంగపూర్ సెప్టెంబర్ 19 నేటి సమాజంలో యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి అని జాతీయ…

చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి అల్లోల

  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్19,జనంసాక్షి,,, నిర్మల్ పట్టణం వివేక్ చౌక్(మయూరి హోటల్ ముందర) నూతనంగా ప్రతిష్టాపన చేయనున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి సోమవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి…

మై హోం లిటిల్ స్కాలర్ పాఠశాల లో జాతీయ నులిపురుగుల నిర్మూల దినోత్సవం సందర్భంగా మందుల పంపిణీ

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) స్థానిక మై హోం పరిశ్రమ శ్రీనగర్ కాలనీ లోని లిటిల్ స్కాలర్ పాఠశాల యందు నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల మందులు మెళ్ల చెరువు పి.హెచ్. సి…

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల

మాజీ మంత్రి , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంతాపం ప్రకటించారు. జోగు రామన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…

కాకి కోకిల ఒకటి కాదు

.జనంసాక్షి. సెప్టెంబర్ 19. మనుషుల్లో ఇద్దరు ఒకటే ఉన్నా పోలికల్లో ఒకే రకంగా ఉన్న మనుషులు మాత్రం మనసుల్లో బ్రహ్మాండమైన తేడా ఉంటుంది నేడు మనిషి స్వార్థపు వలయంలో చిక్కుకొని తనే ఘనుడు అనుకుంటున్నాడు విలాసాల లోగిలిలో మైమరిచిపోతున్నారు…

ఆర్థిక సహాయం అందజేత

దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్ 19.దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో గత నెలల కిందట అనారోగ్యం తో మ్రృతి చెందిన కందుకూరి భూమక్క, జాడి కిష్టయ్య అనే రెండు కుటుంబాలు పెద్ద దిక్కు ను కోల్పోవడం జరిగింది.సోమవారం మానవతా దృక్పథంతో…

ముదిగొండ మండలం బాణాపురం వల్లబి మధ్యలో దారుణం

టూవీలర్ లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని వ్యక్తి… లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై వెనుక నుండి సూది మందు ప్రయోగం… సూది ఇచ్చిన వెంటనే విరుచుక పడి చనిపోయిన చింతకాని మండలానికి చెందిన యువకుడు… టూవీలర్ తో పరారైన దుండగుడు

విద్యుత్ షాక్ తో ఆవు మృతి.

మృతి చెందిన ఆవు. నెన్నెల, సెప్టెంబర్19,(జనంసాక్షి) నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో సోమవారం ఉదయం కరెంటు షాక్ తో ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మన్నెగూడెం గ్రామానికి చెందిన గొలుసుల పోశం అనే రైతుకు పది సంవత్సరాల…

కామారెడ్డి సిఎస్ఐ జీవనీకేతన్ హైస్కూల్ విద్యార్థుల సమ్మేళనం

సిఎస్ఐ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కామారెడ్డి అర్బన్ : 38 యేళ్ల పిదప అందరు ఒకేచోట కలుసుకుని నాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు . కామారెడ్డి సిఎస్ఐ జీవనికేతన్ 1983-84 బ్యాచ్ పదవతర గతి విద్యార్థులు 21 మంది…

*నాటి పోరాట యోధుడు దుర్గ్య నాయకు కు సన్మానించిన ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):* నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దర్గ్యా రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆయన స్వగ్రామం దేవరుప్పుల మండలం ధర్మ…