అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్,హెల్త్ కార్డులు
` అక్రిడేషన్ కార్డులపై విధివిధాలు రూపొందించాలి ` అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల…










