Wednesday, 18 November 2026

తెలంగాణ

రక్తదానం చేసి ప్రాణదాతలమవుదాం

యువ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు సాయి కృష్ణ  బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని యువ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన సభ్యులు బత్తిని సాయి…

56వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.

మునగాల, సెప్టెంబర్18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మునగాల మండల వీఆర్ఏలు ఆదివారం 56వ రోజు నిరవధిక సమ్మెలో తెలియజేశారు. ఇందులో భాగంగా మండల విఆర్ఏలు…

ప్రజాగోస-బిజెపి భరోసా యాత్ర…

యాత్ర ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకులు మార్తినేని ధర్మారావు కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి /మండలంలోని కాట్రపల్లి గ్రామ శివాలయంలో ఆదివారం 3వ రోజు ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పూజలు నిర్వహించిన అనంతరం…

ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం

తొర్రూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో  ఆదివారం ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ ను చేపట్టారు.బూత్ లెవల్ ఆఫీసర్ లు ఆధార్ నెంబర్ ను ఓటరులు నమోదు…

ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాం

ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్, ఖానాపురం సెప్టెంబర్ 18జనం సాక్షి ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాం అని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్, అన్నారు.…

నూతన మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నిక..

మండల అధ్యక్షులుగా ముల్క మురళి కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / ఆదివారం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల మహాసభ అధ్యక్షుడు ముల్క మురళి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.దీనిలో భాగంగా 2022 సెప్టెంబర్ 15న…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని హైకోర్టు జడ్జ్ శ్రీదేవి( పోర్టు పోలియో )ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అంతకుముందు హైకోర్టు జడ్జి…

భరతమాత కి నరేంద్రమోదీ సేవలు అమోఘం

 ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ రుద్రంగి సెప్టెంబర్ 18 (జనం సాక్షి); భారత ప్రధాని,భారతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవా సప్తహి…

జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలో సిల్వర్ మెడల్ అందుకున్న సూర్య తేజ

దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 18 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల సూర్య తేజ ఆదివారం హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి కరాట పోటీలో సిల్వర్ మేడం కనబరిచినట్లు కుంఫు…

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

నెరడిగొండసెప్టెంబర్18(జనంసాక్షి): గిరిజనులకు10శాతం రిజర్వేషన్లు కల్పించి కైతి లబనా మధుర సమాజాన్ని ఎస్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినందుకు వారి చిత్రపటానికి ఆదివారం రోజున మండలంలోని కొరిటికల్ బి గ్రామంలో సీఎం కేసీఆర్  ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల చిత్రపటాలకు పాలాభిషేకం…