Wednesday, 18 November 2026

తెలంగాణ

పక్కదారిలో పొరుగు సేవలు

ఆన్లైన్ సెంటర్లో ధరణి ఆపరేటర్ పనులు   మానకొండూరు, ఆర్ సి సెప్టెంబర్ 18 (జనం సాక్షి) మానకొండూరు తహసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న పొరుగు సేవల ఉద్యోగి ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్ లో…

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

పానుగల్, సెప్టెంబర్ 18( జనం సాక్షి ) గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆదివారం రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర సీఎం…

గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో   కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / గత నెలలో తాటి చెట్టు పై నుండి పడి మరణించిన తాళ్ల పూస పల్లి వాస్తవ్యుడు గీత కార్మికుడు నరేటి బిక్షం…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…

సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి /మండల కేంద్రంలో ఆదివారం సిఐటియు ఐదవ మండల మహాసభ ఎండి సలీమా బేగం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు…

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

  విద్యార్థి సంఘాల డిమాండ్. పోటో: గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. బెల్లంపల్లి,సెప్టెంబర్18,(జనంసాక్షి) బెల్లంపల్లి మండలం లంబడితండా తాళ్ళగురిజాల తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలురపాఠశాల, కళాశాల(టీఎస్ డబ్ల్యూ ఆర్జేసి) ముందు ఐక్యవిద్యార్థి సంఘాలు…

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.

రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 18. (జనం సాక్షి). గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను గిరిజన బందు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వీర్నపల్లి జెడ్పిటిసి కళావతి సురేష్ నాయక్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు…

గుండెపోటుతో తక్కల్లపల్లి రాము మృతి

– రాము పార్టీవదేహానికి ఎమ్మెల్యే నివాళులు వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి) మాజీ మంత్రి తక్కెళ్ళపల్లి పురుషోత్తమ రావు  కుమారుడు తక్కెళ్ళపల్లి రాము   ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు.. హంటర్ రోడ్ లోని ఆయన నివాసానికి…

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర: బండి సంజయ్

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్18 ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగవ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆరవ రోజు మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్న ఆయనకు స్థానిక బిజెపి నేతలు ఘన స్వాగతం…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంస్కృతిక కళాకారులకు సన్మానం

పాల్గొన్న  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఆదివారం రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాకారుల సన్మాన…

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం రూ.5 లక్షల వ్యయంతో చిట్లంకుంట లో సీసీ రోడ్డు  పనులు ప్రారంభం జడ్పిటిసి రాంబాబు నాయక్ గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జెడ్పిటిసి రాంబాబు నాయక్ పేర్కొన్నారు.…