Wednesday, 18 November 2026

తెలంగాణ

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

మహబూబాబాద్-సెప్టెంబర్18 (జనంసాక్షి) ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 19వ తేదీ సోమవారం నాడు అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు…

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్ 4, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద శుక్రవారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్…

సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పెద్ద పీఠం

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్18(జనంసాక్షి) సంస్కృతి సాంప్రదాయం నుండే ఆస్తిత్వం ఏర్పడుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలలో గౌరవం ఇమిడి ఉందని తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కె.శశాంక, మహబూబాబాద్ శాసనసభ్యులు…

ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని

కుల్కచర్ల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నగరంలోని వారి నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి…

లింగరాజుపల్లి లో ఉచిత కంటి వైద్య శిబిరం:సర్పంచ్ కేత కనకరాజు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో లింగరాజుపల్లి గ్రామంలో ఆదివారం శ్రావణి ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ కేత కనకరాజు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 60…

దేవాలయం నిర్మాణానికి 51000/- విరాళంగా అందించిన :చిలక ఉపేందర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) ఆర్కే   పురం డివిజన్ లోని వాసవి కాలని  రోడ్ నెంబర్  – 6 లో *వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయం నిర్మాణానికి 51000/-  విరాళంగా  అందించిన  చిలక ఉపేందర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో…

మహసభలకు మంత్రి అల్లోల ను ఆహ్వనించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు )

జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్   నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,,  టీయూడబ్ల్యూజే (ఐజేయు) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ఈనెల 23వ  తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని TUWJ(…

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న దోమ సెప్టెంబర్ 18(జనం సాక్షి) దోమ మండల్ బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న సమక్షంలో వివిధ ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు…

సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పెద్ద పీఠం

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్18(జనంసాక్షి) సంస్కృతి సాంప్రదాయం నుండే ఆస్తిత్వం ఏర్పడుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలలో గౌరవం ఇమిడి ఉందని తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కె.శశాంక, మహబూబాబాద్ శాసనసభ్యులు…

అజయ్ అన్న సేవాదళం అధ్వర్యంలో కేజివిబి స్కూల్ కు వాటర్ పంప్ వితరణ

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 18 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కె జి వి బి స్కూల్ నందు విద్యార్థినులకు గతంలో వాటర్ పంప్ కలిపోయిందని స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు అజయ్ అన్న…