Wednesday, 18 November 2026

తెలంగాణ

ప్రపంచ వెదురు దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది

జనం సాక్షి: నర్సంపేట నర్సంపేట నియోజక వర్గ వ్యాప్తంగా వెదురు దినోత్సవ  వేడుకలు  నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారు బాలాజీ ఇన్స్టిట్యూట్  కళాశాల వెనుక భాగంలోని వెదురు చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…

సిఓఈ బోధనా సిబ్బందిని అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే.

ప్రిన్సిపాల్ ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే. బెల్లంపల్లి, సెప్టెంబర్18,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను, అధ్యాపకులను, సిబ్బందిని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు భారతీయ జనతాపార్టీ మెదక్ జిల్లా కార్యాలయం లో నిరసన కార్యక్రమం…

“దేశానికి కెసిఆర్ నాయకత్వం అవసరం”

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:18.మ లం లోని సిరిపుర్   గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చిత్ర పటానికి…

అమరుల త్యాగాలను మరచిన కేసీఆర్

జనం సాక్షి,  హసన్‌పర్తి: హసన్‌పర్తి 66వ డివిజన్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు మేకల హరిశంకర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి యందు నిరసన కార్యక్రమం  చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి…

మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను

మెదక్, సెప్టెంబర్ 18, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ మన భాష, మన సంస్కృతి, మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకున్నామని, ఇట్టి…

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

– చెరిపేస్తే చెరగని చరిత్ర..*   – *చరిత్రను వక్రీభావిస్తున్న  మనువాదులు*   *- దొడ్డి కొమురయ్య వద్ద అమరులకు నివాళులు..*  *- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా*    *దేవరుప్పుల, సెప్టెంబర్ 17 (జనం…

హిందూవుల పండగలపై టీఆర్ఎస్ సర్కార్ ఆంక్షలు

వినాయక చవితికి అనుమతుల పేరుతో యువకులకు వేధింపులు మీర్పేట్ కార్పొరేషన్ నందిహిల్స్ లో గణేశ్ ఉత్సవ సమతి నిర్వాహకులకు సన్మానం బీజేపీ అధికారంలోకి రాగానే ఆంక్షలు ఎత్తివేస్తాం- శ్రీరాములు అందెల ఎల్బీ నగర్ ( జనం సాక్షి  )హిందూవుల…

జాతీయ సమైక్యతనా? లేక తెలంగాణా విమోచన దినోత్సవమా:- అంజయ్య యాదవ్

రంగారెడ్డి/,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- జాతీయ సమైక్యత పేరుతో పబ్లిక్ గార్డెన్ లో చేసిన సభలో తెలంగాణా అమరవీరులను గాని,  నిజాం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన, పోరాడి ప్రాణాలు వదిలిన, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, లాంటి వారిని…

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం రూ.5 లక్షల వ్యయంతో చిట్లంకుంట లో సీసీ రోడ్డు  పనులు ప్రారంభం జడ్పిటిసి రాంబాబు నాయక్ గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జెడ్పిటిసి రాంబాబు నాయక్ పేర్కొన్నారు.…