ఆనెగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి). నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువా పూల మాలలతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్…










