సూరారం ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
మహాదేవపూర్. సెప్టెంబర్17 (జనంసాక్షి) మండలంలోని సూరారం గ్రామంలో శివకేశవ ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు, ఆలయంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని హోమం నిర్వహించారు. విశ్వకర్మ కమిటీ ఆధ్వర్యంలో పూజలు అభిషేకాలు చేశారు, ఈ కార్యక్రమంలో నగునూరు బ్రహ్మం…










