జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల ని తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన దోమకొండ ప్రెస్ క్లబ్ నాయకులు..
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్16 (జనంసాక్షి); పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల తాసిల్దార్ శాంత కు నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దోమకొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో…






