*చిన్నారులకు నూలి పురుగుల మాత్రలు వేయాలి*
పెద్దేముల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి) చిన్నారులకు తప్పనిసరిగా నూలి పురుగుల మాత్రలు వేయించాలని మాంబాపూర్ సర్పంచ్ శ్రావణ్ కుమార్ అన్నారు.గురువారం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంభాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్వాడీ పిల్లలకు…










