తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు
మిర్యాలగూడ జనం సాక్షి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణ చేస్తున్న మతోన్మాద శక్తులు భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తరమైన పోరాటాన్ని బిజెపి పార్టీ హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరణ…










