నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి..రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లే
– పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ చౌడాపూర్, సెప్టెంబర్ 15( జనం సాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘసంస్కర్త,సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు,మహానీయుడు మహా మేధావి అయిన…










