*official Government of Telangana document* janamsakshi
Based on the *official Government of Telangana document* and its status as an *Indian Newspaper Society (INS) member, here is a compelling story highlighting **Janam Sakshi’s* recognition as…
Based on the *official Government of Telangana document* and its status as an *Indian Newspaper Society (INS) member, here is a compelling story highlighting **Janam Sakshi’s* recognition as…
` తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలి ` అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ` ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం ` రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ…
` కేటీఆర్, హరీశ్‌లతో కేసీఆర్ మంతనాలు ` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ గజ్వెల్(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్…
` పార్లమెంట్లో అదే రభస న్యూఢల్లీి(జనంసాక్షి):బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు.దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడిరచారు. రాజ్యసభలో భారత…
` 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయింపు ` విద్యాశాఖ వెల్లడి హైదరాబాద్,ఆగస్ట్11(జనంసాక్షి):పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ…
` 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ` త్వరలో బోర్డు, కార్పొరేషన్, డైరెక్టర్ల పోస్టుల నియామకం ` ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ బేటీ హైదరాబాద్,ఆగస్ట్11(జనంసాక్షి): తాజా రీజకాయ పరిస్థితులపై ముఖ్యమంత్రి…
` 8 గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్(జనంసాక్షి): కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండగా.. అక్కడి నుంచి లక్ష క్యూసెక్కుల…
` ఆహ్వానించనున్న అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని…
` రేవంత్‌రెడ్డి ప్రభుత్వమైనా ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి: కిషన్‌రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉప్పల్‌లో ‘భారతీయ జనౌషధ పరియోజన’ పథకం…
` గత పాలకుల అవినీతి, అసమర్థత వల్లే కాళేశ్వరం కూలిపోయిందని కమిషన్ స్పష్టం చేసింది ` ప్రాజెక్టు నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవు ` 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది ` ములుగు…