Thursday, 19 November 2026

తెలంగాణ

దసరా సెలవుల్లో ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి

టి పి టి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీనివాస్ రామన్నపేట సెప్టెంబర్14 (జనంసాక్షి) తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామన్నపేట మండలంలోని పలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో రామన్నపేట, బోగారం రామన్నపేట…

రేపు ఓజోన్ దినోత్సవ వేడుకలు

సూర్యాపేట (జనంసాక్షి ):ఈ నెల 16న ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ , ఓజోన్ పొర సంరక్షణ – ఆవశ్యకత గురించి అవగాహన పెంపొందించుటకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ,…

నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి పట్టణ కాంగ్రెస్ నాయకులు భూక్యా తారచంద్  మాతృమూర్తి భూక్యా సోనాబాయ్ బుధవారం మృతి చెందింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తారచంద్ కుటుంబాన్ని పరామర్శించి ఆమెకు నివాళులర్పించారు.నాయకులు జగదీష్, ఉపేందర్,దేవ్ సింగ్,శ్రీనివాస్,హనుమంతు తదితరులున్నారు.…

ముదిరాజులను అవమానించిన రాష్ట్ర ప్రభుత్వం.

ఆగ్రహం వ్యక్తం చేసిన నాగిరెడ్డిపేట ముదిరాజ్ సంఘం నాయకులు నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 14,(జనంసాక్షి), ముదిరాజులను అవమానించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈటెల రాజేందర్ పై అసెంబ్లీ లో సస్పెన్షన్ వేటు వేయడం తెలంగాణలోని 52 లక్షల ముదిరాజ్ కుటుంబాలను అవమానపరచడమే…

కుల వృత్తులు కాపాడుకోవాలిగూడూరు నారాయణ రెడ్డి……….

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14 వలిగొండ మండల పరిధిలోని గోకారం,నేమిలి కాల్వ,జాలు కాల్వ గ్రామలలోని రజక మరియు నాయి బ్రాహ్మణ కులాలకు  వృత్తికి సంబంధించిన పనిముట్లను గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు…

అక్కన్నపేట్‌`మెదక్‌ నూతన లైన్‌ సెక్షన్‌లో భద్రత తనిఖీలు నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌

14 సెప్టెంబర్‌, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ నేడు అనగా 14 సెప్టెంబర్‌ 2022 తేదీన హైదరాబాద్‌ డివిజన్‌లోని అక్కన్నపేట్‌`మెదక్‌ నూతన రైల్వే…

*ఘనంగా హిందీ భాష దినోత్సవం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (14):* మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదుట్ల లో హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల హిందీ పండితుడు ఎన్ గోపాల్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం…

ఘనంగా హిందీ దివాస్

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (14) జనంసాక్షి న్యూస్ ఘనంగా హిందీ దివాస్ భారతదేశంలోని 22 భాషల్లో ఒక భాష అయినా హిందీని 1953 సెప్టెంబర్ 14 నాడు జాతీయ భాషగా రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భాన్ని హిందీ దివాసుగా జరుపుకుంటున్నారని…

గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులను  ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నూతన…

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘణంగా నిర్వహించాలి

– జిల్లా కలెక్టర్, ఎస్పీ ,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడి. మహబుబ్ నగర్ ,సెప్టెంబరు 14 ,( జనంసాక్షి ) :       ఈనెల 16 నుండి 18…