Sunday, 8 November 2026

తెలంగాణ

స్పీకర్‌ కోర్టుకు ‘అనర్హత’ బంతి

` 3 నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి ` దీనిపై పార్లమెంట్‌ కూడా సమీక్షించాలి ` బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.…

గొర్రెల కుంభకోణంలో ఈడీ సోదాలు

` హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు హైదరాబాద్‌(జనంసాక్షి):గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ రామచందర్‌ నాయక్‌, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు.…

బీసీ రిజర్వేషన్‌ కోసం ఢల్లీిలో పోరు

` ఉద్యమానికి కాంగ్రెస్‌ కార్యాచరణ ` ఆగస్టు 5న పార్లమెంటులో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం ` 6న జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా..7న రాష్ట్రపతికి వినతిపత్రం ` కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పాల్గొననున్న…

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికరిస్తాం

ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సాగర్‌ మంత్రి అడ్లూరితో కలసి సాగర్‌ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్‌ నల్గొండబ్యూరో, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికరిస్తామని,అలాగే పూడిక తీస్తామని ,రాష్ట్ర నీటిపారుదల,పౌర…

కాలుష్యనగరంగా హైదరాబాద్‌

` పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగాప్రణాళికలు ` మెట్రో పనులు వేగవంతం చేయాలి ` నగరానికి ఐకానిక్‌గా మూసీ అభివృద్ధి ఉండాలి ` ఎంఏయూడీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌…

గిరిజనుల సంక్షేమం లక్ష్యంగా నిర్ణయాలు

` అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు ` గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి ` కేసీఆర్‌ పాలనలో ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం ` గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌(జనంసాక్షి): గిరిజన సలహా మండలి…

చదరంగంలో యువ‘రాణి’

` ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (జనంసాక్షి):ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (19) నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన…

42శాతం రిజర్వేషన్‌ కోసం ఢల్లీికి అఖిలపక్షం

` 30న రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేద్దాం ` ఈడబ్ల్యూఎస్‌ 10%తో రిజర్వేషన్‌ 50% దాటింది ` బీసీల బాగు కోరేవాళ్లంతా మాతో కలిసి ఢల్లీికి రావాలి ` రిజర్వేషన్లకు భాజపా నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢల్లీిలో…

బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీది

` కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్లు తప్పుల తడక ` మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్‌ పేరుతో ముస్లింలకు…

బీసీ రిజర్వేషన్లను బీజేపీ నీరుగార్చే యత్నం

` తెలంగాణలో జరిగిన కులగణనపై దేశవ్యాప్తంగా చర్చ ` బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ.. అభ్యంతరాలను అసెంబ్లీలో లెవనెత్తాల్సింది ` రాష్ట్రంలో భాజపా బతికేందుకు ఎంఐఎం జపం చేస్తోంది : మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి) :…