ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి); ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి…










