దేశ రాజకీయాల్లో సీఎం కేసిఆర్ కీలక పాత్ర పోషిస్తారు
ఆ దిశలో కేసిఆర్ విజయం సాధించేలా ఆశీర్వదించాలని శ్రీ వేంకేశ్వరస్వామికి మొక్కుకున్నా ## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తిరుమల ఏడుకొండల స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న వినోద్ కుమార్…










