సదాశివపేట్, వెంకటాపూర్ లో బిజెపి బైక్ ర్యాలీ
పేద ప్రజలకు అండగా బిజెపి నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. వెంకటాపూర్ లో జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమానికి హాజరై విచ్చేసి ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి శివరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన…









