Thursday, 19 November 2026

తెలంగాణ

సమీకృత తెగులు నిర్వహణ

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా లయోల  కళాశాల  విద్యార్దులు  గరిడేపల్లి గ్రామంలో ఆదివారం వరి పంటలో ఆశించే చీడ పీడలు  నిర్వహణ యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు విచక్షణ…

మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమే వెంకటరాం కిచ్చే నివాళి

  – సిపిఐ నేతలు    హుజూర్ నగర్, సెప్టెంబర్ 11(జనం సాక్షి): దివంగత మాజీ సిపిఐ నాయకుడు ఇందిరాల వెంకటరామ్ కు హుజూర్ నగర్ లో సిపిఐ బృందం  ఘనంగా నివాళులర్పించింది. ఆదివారం ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర…

సార్ నమస్కారములు.సోషల్ మీడియా మీద రాసిన ఈ కవిత పరిశీలించ ప్రార్థన.

సామాజిక మాధ్యమం అదొక ప్రభంజనం, జగమంతా విస్తరించిన మాయాజాలం. విజ్ఞాన విధ్వంస సమ్మిళితం, దుర్మార్గాన్ని ప్రేరేపించే పిశాచం. ఆకర్షిస్తుంది ఆయస్కాంతమై, అలరిస్తుంది కల్పతరువై. దూరపోళ్ళను దగ్గర చేస్తూ, దగ్గరోళ్లను దూరం చేసే మానవసంబంధాలను మాయచేసే మంత్ర దండమిది. పరిచయం…

ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి

టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ టేకులపల్లి సెప్టెంబర్ 11( జనం సాక్షి ): ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన…

*ఎందరికో ఆదర్శ ప్రాయుడు సీనియర్ టీఆర్ఎస్ నేత క్రీ.శే.దూదిగాని గురువయ్య*

కొడకండ్ల,సెప్టెంబర్09(జనం సాక్షి):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి కురు వృద్ధుడు టీఆర్ఎస్ సీనియర్ నేత దూదిగాని గురువయ్య రజక గురువారం రోజున అనారోగ్య కారణంగా పరమపదించారు. ఆయన సీనియర్…

నిరంతరం కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు

పాడైపోయిన రహదారులు కూలిన ఇండ్లు విష జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు మోమిన్ పేట సెప్టెంబర్ 11 జనం సాక్షి గత కొన్ని రోజుల నిరంతరం కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి మరోవైపు రైతులు వేసిన…

” చందానగర్ ప్రభుత్వ భూమిలో చరిష్మా చూపిస్తున్న బిల్డర్…

“ఏకంగా రెండు కోట్ల విలువచేసే 200 గజాల స్థలం హామ్ ఫట్…”  ” ప్రజా ప్రతినిధుల అండతో అధికారులకు బిల్డర్ బెదిరింపులు…? ” 2018 నుండి ఇప్పటివరకు యదేచ్ఛగా సాగుతునా టచ్ చేసే నాధుడేడి…!?” ” అదృశ్యం కానున్న…

*ఎస్సై కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన మార్కుల గురించి ఎమ్మెల్యేకు మందకృష్ణ మాదిగ ఫిర్యాదు*

కోదాడ సెప్టెంబర్ 11 (జనం సాక్షి) ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల  ఎంపిక పరీక్ష కట్ ఆఫ్ మార్కుల విషయం లో జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ లో ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మంద కృష్ణ…

గడ్డ మల్లయ్య గూడ గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.

వేలంపాటలో లడ్డు దక్కించుకున్న కత్తి రెడ్డి భీమ్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల  పరిధిలోని గడ్డ మల్లయ్య గూడ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు చివరి రోజు గ్రామ సర్పంచ్…

ప్రోటోకాల్ పాటించని అధికారులు టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్

జనం సాక్షి: నర్సంపేట అధికార పార్టీ దాహంతో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  డిప్యూటీ కలెక్టర్ గారి సమక్షంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వము అఫీషియల్ గా చేసే ప్రోగ్రాంలో మున్సిపాలిటీ కౌన్సిలర్…