Sunday, 8 November 2026

తెలంగాణ

హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

గచ్చిబౌలి పిఎస్‌ కేసు కొట్టివేత హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రేవంత్‌ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా, సొసైటి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని 2016లో…

గత ప్రభుత్వంపై విచారణ సాగుతోంది

` క్లైమాక్స్‌లో అసలు నేరస్థుల అరెస్టు తప్పదు ` కల్వకుంట్ల కుటుంబం కడుపునిండా విషమే ` కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా? ` కేంద్రంతో చర్చించకుంటే సమస్య పరిష్కారమెలా? ` పక్క రాష్ట్ర సీఎంలతో చర్చలు…

సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులను ఆమోదించండి

` నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయండి ` కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి ఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో సెమీకండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని…

గవర్నర్‌ చెంతకు బీసీ ఆర్డినెన్స్‌

` ఆమోదం కోసం పంపిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదా సర్కారు నిర్ణయంతో రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్‌ చట్టం-2018లో సవరణల ఆమోదం…

బనకచర్ల ముచ్చటొద్దు

` పెండిరగ్‌ కృష్ణాజలాల పెండిరగ్‌ ప్రాజెక్టులపైనే మాట్లాడుకుందాం ` గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితం ` ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుంది ` కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కారు `…

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపడం లేదు

` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు ` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు ` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్‌ లక్ష్యం ` పాలేర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసిన భట్టి,పొంగులేటి ఖమ్మం(జనంసాక్షి): కేసీఆర్‌…

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే సింగ్‌

కొలీజియ సిఫార్సులతో రాష్ట్రపతి ముర్ముఉత్తర్వులు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. కొలిజియం…

పెండిరగ్‌లో ప్రాజెక్టుల పూర్తి చొరవ చూపాలి

` కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్‌ ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి ` సీఎం సూచనల మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):కృష్ణా, గోదావరి జలాల్లో…

సాగునీటి ప్రాజెక్టులపై, సాగర్‌కట్టపై చర్చకు సవాల్‌

` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్‌ కార్డు ` పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా 3. 58 లక్షల రేషన్‌ కార్డుల పంపిణీ ` కొత్త…

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు

ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ…