మాట నిలబెట్టుకున్న రేవంత్..
స్వయం కృష్టికి రూ.కోటి నజరానా.. ` ఆస్కార్‌కు సర్కార్ సంస్కార్.. ` ఇచ్చిన హామీ మేరకు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి): గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఎన్నికల ముందు…










