మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
తెలంగాణ (జనంసాక్షి): ‘కడుపున పుట్టిన పిల్లలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ, మిమ్మల్ని అందరినీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా’ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు…










