చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహదేవ్, ఎంపీటీసీ బాలాజీ చాకలి ఐలమ్మ వర్ధంతినీ నిర్వహించారు.భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను,…










