Thursday, 19 November 2026

తెలంగాణ

గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి): గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణం బంజారా భవన్ నందు సేవాలాల్…

టేకులపల్లి లో కురుస్తున్న వర్షాలకు

మిర్చి, పత్తి మొక్కలకు ప్రాణం –ఊపిరి పీల్చుకున్న రైతన్నలు టేకులపల్లి, సెప్టెంబర్ 7 (జనం సాక్షి): పది రోజులుగా వర్షాలు మొఖం చాటేయడంతో దానికి తోడు ఎండలు మండుతుండడంతో పత్తి చేలు వడబడి బెట్ట కొచ్చే విధంగా, మిర్చి…

ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని డాక్టర్ రామ్మూర్తి హాస్పిటల్…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మల్దకల్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అంగన్వాడి టీచర్లకు ఆదేశించారు. బుధవారంమల్దకల్ మండలం అమరవాయి,పాలవాయి గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలను తనిఖీ…

ఆర్టీసీ కార్మికులకు ప్రారంభమైన శిక్షణ

బోధన్, సెప్టెంబర్ 7 ( జనంసాక్షి ) :  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, యం.డి. వి. సి. సజ్జనార్ సూచనల మేరకు తెలంగాణలోని అన్ని డిపోల్లో ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం –…

*ఏజెన్సీ మండలంలో రియల్ దందా*

*•గిరిజనుల పేరుతో గిరిజనేతరులు ఇష్టారాజ్యంగా భూ వ్యాపారం* *•భూ దందాలో గిరిజన, గిరిజనేతర నాయకులు కుమ్మక్కు* బయ్యారం,సెప్టెంబర్07(జనంసాక్షి): ఆదివాసీ, గిరిజన చట్టాలతో గిరిజనులకు న్యాయం జరిగే మాట  ప్రక్కన పెడితే గిరిజనేతరులు తీవ్ర ఇబ్బందులకు, అన్యాయాలకు గురవుతున్న సందర్భాలు…

” మాదాపూర్ దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో సుమారు 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… తెల్లని మేని…

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనం ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలి * శోభయాత్రలో జాగ్రత్తలు పాటించాలి * బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : ప్రజలు గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని…

” భక్తుల కొంగు బంగారం లంబోదరుడు – రాష్ట్ర బిజెపి నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి “

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): కోరుకున్న భక్తులకు కోరినన్ని వరాలను ప్రసాదిస్తూ ముక్కోటి దేవతలతో మొదటి పూజ అందుకునే ఆదిదేవుడు తన భక్తులపట్ల కొంగుబంగారంమని, భోళా శంకరుని ప్రియతమయుడు ఆ లంబోదరుడని బిజెపి రాష్ట్ర నేత  కసిరెడ్డి భాస్కర్…

బహుజన చైతన్య సదస్సు

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల్,ఝరాసంగం మండల్ లోని…