*వాసవి వారోత్సవాలలో…*
*జర్నలిస్ట్ పుట్ట వినయకుమార్ గౌడ్ కు సత్కారం* శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9( జనంసాక్షి) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త జయంతిని పురస్కరించుకొని వాసవి వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలోని వివిధ రంగాలకు…










