సీపీఐ మండల అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 5 చిగురుమామిడి మండల సిపిఐ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తల్లి ఆదివారం మృతి చెందగా సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్…










