ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ
ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 5 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ భవనంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి సెక్రెటరీ ఇంజ నరేష్ ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సోలిపురం…










