Friday, 20 November 2026

తెలంగాణ

వినాయక మండపంలో బాలబాలికలకు సరస్వతీ పూజ

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో 5వ రోజున బాల బాలికలకు సరస్వతీ పూజను చేపించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మండపాలలో వినాయకునికి పూజలు…

బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కించారు.

  కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కెల చేసిన ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ…

అంబరాన్నంటిన సంబరం..

-శ్రీ నాగులమ్మ దేవాలయంలో సామ కొత్తల పండగ. మంగపేట,సెప్టెంబర్4(జనంసాక్షి):- మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సాపురం గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ నాగులమ్మ అమ్మవారికి సామకొత్తల పండుగను ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా డోలి వాయిద్యాల నడుమ…

అరకాలపల్లిలో అన్నదానం చేసిన వినాయక విగ్రహ నిర్వాహకులు …

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4: మండలంలోని గునుకులపల్లి గ్రామ పరిధిలోని అరుకాలపల్లిలో హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం…

ప్రజల వైపు నిలబడితే ఉద్యమంలో కలిసి రండి.

  అధికార పార్టీ కౌన్సిలర్లకు ఐక్యవేదిక నాయకుల సవాల్. దిశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 4 (జనం సాక్షి). ప్రజల సమస్యలపై పట్టింపు ఉంటే ప్రజల పక్షాన నిలబడి విలీన గ్రామాల ఐక్యవేదిక…

సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

–జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): సేవాలాల్ సేన ఎనిమిదవ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ కోరారు. ఆదివారం…

3 వ మహాసభలకు తరలిన టేకులపల్లి సిపిఐ నాయకులు

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జలం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగే మూడవ మహాసభలకు టేకులపల్లి మండలం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ…

రాహుల్ గాంధీకి మద్దతుగా గంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం సెప్టెంబర్ 4 (జనం సాక్షి) దేశ రాజధాని ఢిల్లీ లో పెరిగిన నిత్యఅవసర వస్తువుల ధరలకు గ్యాస్ మరియు ఎక్స్పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వివిధవస్తువులకు జాతీయ కాంగ్రెస్ పార్టీ చే పట్టే మహా సభ కు తరిలి…

పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం పూజలు

గంగారం సెప్టెంబర్ 4 (జనం సాక్షి) గంగారం మండలం పూనుగొండ్ల గ్రామపంచాయతీలో ఉన్నటువంటి పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం అక్కడి మహిళలు సాంప్రదాయ పద్ధతిలో బిందెలతో నీళ్లు తీసుకువచ్చి సమ్మక్క సారక్క గద్దెలకు నీళ్లు తీసుకువచ్చి…

మహాదేవపూర్ మండల కేంద్రంలో 6వ తేదీన దివ్యాంగుల శిబిరం

మహదేవపూర్ సెప్టెంబర్ 4 (జనంసాక్షి) మహదేవపూర్ మండల కేంద్రంలో మంగళ వారం రోజున దివ్యాంగుల శిబిరం నిర్వహిస్తామని, అర్హులైన దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. మహాదేవపూర్ మండల…