Saturday, 21 November 2026

తెలంగాణ

ఒంటి కాళ్లతో నిరసన చేసిన విఆర్ఏలు

మల్దకల్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటికాలతో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ మండల…

రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి విద్యార్థులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. రాష్ట్రస్థాయి సేపక్ తక్రా పోటీలకు మండల పరిధిలోని లింగరాజు పల్లి ఎం జె పి గురుకుల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శోభారాణి పిడి వెంకట్రాంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో…

5నా చలో నిజాంబాద్-ముఖ్య అతిథి కేసీఆర్

___గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 02 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శుక్రవారం తెరాసా మండల విస్తృత సమావేశం హరాలే గార్డెన్ లో జరిగింది  ఈనెల ఐదున నిజామాబాదులో జరగబోయే భారీ బహిరంగ సభకు గాంధారి మండలం నుండి 5000…

స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి స్వర్గీయ  వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా టేక్మాల్ గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ…

జుక్కల్ లో గర్భిణిలకు ఆరోగ్య అవగాహన

జుక్కల్, సెప్టెంబర్2,జనంసాక్షి, జుక్కల్ మండల ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో జుక్కల్ క్లస్టర్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం గర్భిణీలకు ఆరోగ్యం పై అవగాహన కల్గించారు. పండ్లు పంపిణీచేశారు. ఈ సందర్బంగా ఐఆర్సీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ విక్రమ్ మాట్లాడుతు గర్భిణీ…

1116 కిలోల లడ్డు తయారీ ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 02(జనం సాక్షి) కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా  శుక్రవారం శ్రీ భద్రకాళి పరపతి సంఘం  ఆధ్వర్యంలో 1116 కిలోల లడ్డు మహా ప్రసాదమును   సోమవారం రోజున  సాయంత్రం  గంటలకు  వర్తక…

ప్రతినిధి మెదక్ యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ, కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు.

జనం సాక్షి ప్రతినిధి మెదక్ యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ, కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి దర్శనానికి వెళ్లిన శేరి సుభాష్ రెడ్డికి…

పేదల అభివృద్ధి కేసీఆర్ ఆశయం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 2:: పేదల అభివృద్ధి కేసీఆర్ ఆశయమని పేదలకు కోసం దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత కేసిఆర్ కి దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ…

మాజీ సీఎం వైయస్ ఆర్ 13 వ వర్ధంతి వేడుకలు

:శామీర్ పేట్, జనం సాక్షి : తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరయాంజాల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్…

కేంద్ర మంత్రులది పార్లమెంట్ లో ఓ మాట…గల్లీలో ఒక మాట

*దేశాన్నిదివాళా తీయంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. *కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. * కేంద్ర ప్రభుత్వంపై  మంత్రి హరీశ్ రావు ఫైర్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 2:: నిర్మలాసీతారామన్ వాఖ్యలను తీవ్రంగా…