రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
– మహబూబాబాద్ కలెక్టర్ శశంక మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన కనీస వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రధాన ఆసుపత్రిని…










