వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన సుష్మ కుటుంబ సభ్యులను జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం సుష్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి లింగంపల్లి గ్రామానికి విచ్చేసి పార్థివ దేహం…









