Saturday, 21 November 2026

తెలంగాణ

నర్సంపేట డివిజన్ తెరాస పార్టీ ఎస్.సి సెల్ అధ్యక్షులు కల్లెపెల్లి సురేష్ గారి జన్మదిన వేడుక లు

జనం సాక్షి: నర్సంపేట నర్సంపేట పట్టణ కేంద్రంలో విశ్రాంతి భవన ప్రధాన కూడలిలో తెరాస పార్టీ ఎస్.సి సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లేపెల్లి సురేష్  జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం స్థానిక ఎస్.ఐ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

– ట్రాక్టర్ ను ఢీ కొట్టిన డీసీఎం. -ఊరుకొండలో విషాదఛాయలు – చనిపోయిన ఇద్దరు తల్లికి ఒక్కొక్కరే. – ఒకరిది వెంకటాపూర్…మరొకరిది రాణిపేట్. – బతుకుదెరువు కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో బలయ్యారు. – రాజేష్ కు ముగ్గురు…

సుంకేసులకు భారీగా ఇన్ ఫ్లో

రాజోలి 28 ఆగస్టు (జనం సాక్షి) … 27 గేట్లు ఎత్తివేత సుంకేసుల జలాశయానికి ఆదివారం భారీగాఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో 27గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. ఆదివారం…

గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

యాచారం సి ఐ లింగయ్య రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి) యాచారం మండలంలోని ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని యాచారం సి ఐ లింగయ్య అన్నారు ఈ సందర్భంగా యాచారం లో  సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో…

మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల ప్లీనరీనికి తరలిరావాలని పిలుపు నిచ్చిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి

జనం సాక్షి: నర్సంపేట తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టుల మొదటి ప్లీనరీ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహిస్తున్నమని మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ప్రధానకార్యదర్శి…

వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 : చేర్యాల మండలం శభాష్ గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీశైలం కూతురు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి…

ఈటల ను పరామర్శించిన రాంరెడ్డి, సునిల్ రెడ్డి

జనంసాక్షి, మంథని : హుజురాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు “ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా ఆదివారం వారి చిత్రపటానికి మంథని మాజీ…

నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

జనంసాక్షి /పాపన్నపేట ఆగస్టు 28 నీటి కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కొడుపాక గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్ఐ విజయ్ కుమార్ కథనం మేరకు… కొడుపాక గ్రామానికి చెందిన పోతుల రాము (21),…

మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేసిన సైప సురేష్

గంగారం ఆగస్టు 28 (జనం సాక్షి) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి కోదండ రామాలయం కమిటీ చైర్మన్ సైప సురేష్ శనివారం రోజు కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో అగ్ని ప్రమాదంతో దబ్బెట రమేష్ ఇల్లు పూర్తిగా…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్

జహీరాబాద్ ఆగష్టు 28 (జనంసాక్షి )ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్  అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసద్ ఉద్దీన్ ఒవైసీ  కార్వాన్ శాసనసభ్యులు, సంగారిడి జిల్లా ఇంచార్జ్  కౌసర్ మొహియెుద్దీన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ మజ్లిస్…