Sunday, 8 November 2026

తెలంగాణ

ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

` నిబంధనల మేరకు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి…

తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి

` విదేశీ పర్యటనల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి ` ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్ధతివ్వండి ` విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి ఢల్లీి(జనంసాక్షి):రాబోయే…

డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి

` సీఎం రేవంత్‌కు, కేటీఆర్‌కు స్టాలిన్‌ లేఖ ` జేఏసీ సమావేశానికి రావాలంటూ ముఖ్యమంత్రికి డీఎంకె నేతల వినతి ` పార్టీ ఆదేశాలు తీసుకుని వస్తానని వెల్లడిరచిన సీఎం ` తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ ` కార్యక్రమానికి…

15 నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం…

సభ మీ సొంతం కాదు

` జగదీష్‌ రెడ్డి వర్సెస్‌ స్పీకర్‌ ` స్పీకర్‌ చైర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌ ` సమావేశాలు ముగిసేవరకు వేటు ` పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే ` మంత్రి ఉత్తమ్‌ కుమార్‌…

ముందుంది మండే కాలం

` పెరుగుతున్న ఎండల తీవ్రత ` వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):మార్చి 13 నుంచి తెలంగాణలో ఎండలు కాక పుట్టించనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వేడి గాలులతో, వడగాల్పులతో వాతావరణం మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుంది. హైదరాబాద్‌ నగరంలో పగటి…

డంకీ రూట్‌లో మరో విషాదం

` అమెరికాకు వెళ్తుండగా ఇద్దరు భారతీయులు కిడ్నాప్‌ గ్వాటెమాలా(జనంసాక్షి):అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారతీయులు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ కొందరు ప్రమాదకరమైన డంకీ…

ఫిర్యాదుల వెల్లువ

` హైడ్రాలో పెండిరగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్‌ రంగనాథ్‌ వివరించారు. హైదరాబాద్‌: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్‌ రంగనాథ్‌…

కేసీఆర్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్‌

` వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం:సీఎం రేవంత్‌ రెడ్డి ` విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం ` లెక్చరర్లు కళాశాలను తీర్చిదిద్దాలి ` గత పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రం ` అధికారంలోరి రాగానే 55 రోజుల్లో నియామకాలు ` ఉద్యోగ…

మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

` 19న బడ్జెట్‌..` 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ ` బీఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ…