ఇది రైతు పక్షపాత ప్రభుత్వం
` నీటిపారుదల రంగానికి పెద్దపీట ` రూ.23,373 కోట్ల కేటాయింపుతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం ` సంక్షేమరంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ` పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు ` మంత్రి ఉత్తమ్…
` నీటిపారుదల రంగానికి పెద్దపీట ` రూ.23,373 కోట్ల కేటాయింపుతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం ` సంక్షేమరంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ` పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు ` మంత్రి ఉత్తమ్…
` సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం. ` మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు హైదరాబాద్(జనంసాక్షి):ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…
` సంక్షేమం, ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, అభివృద్ధికి పెద్దపీట ` అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలు ` గత బడ్జెట్ కంటే రూ.14వేల కోట్లే ఎక్కువ ` అవాస్తవ లెక్కలు చూపలేదు ` ఇసుక, జీఎస్టీ,మద్యం తదితరాలపై రాబటి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం…
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్ బాబ్జి (రాచకొండ షీటీమ్స్), కే శ్రీకాంత్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్), ఎస్ శ్రీనివాస్‌రావు (ఎస్బీ…
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.…
` ఈ విషయమై కేంద్రం వద్ద పోరాడుతున్నాం ` ఆంధ్రా ప్రాజెక్టులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తోడ్పాటునందించింది ` రాయలసీమ ఎత్తిపోతల పధకమే అందుకు నిదర్శనం ` కృష్ణా జలాశయాలను పరిరక్షిస్తాం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):కృష్ణా…
` నువ్వు అసెంబ్లీకి వచ్చింది రెండ్రోజులు.. ` తీసుకున్న జీతం రూ.57లక్షలు ` మాజీ సీఎంపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి ` ప్రధాని మోదీని కలవడంలో రాజకీయం ఏముంది? ` కమీషన్లు తీసుకొని హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేశారు…
` స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం న్యూఢల్లీి (జనంసాక్షి):అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన…
మహబూబ్‌నగర్(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్,…