Sunday, 22 November 2026

తెలంగాణ

మీ వెన్నంటూ నేనుంటాను

-శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం నాయక్ -భూక్య నందు కుటుంబానికి పరామర్శ డోర్నకల్ ఆగస్టు-22 (జనం సాక్షి న్యూస్) డోర్నకల్ మండలం హున్య తండా గ్రామంలో ఇటీవలే అనారోగ్య కారణాల దృష్ట్యా స్వర్గస్తులైన భూక్య…

సుందర్ నగర్ రోడ్డు పనులలో….. నాణ్యత లోపించిందని కాంగ్రెస్ కౌన్సిలర్ల వినూత్న నిరసన :

మున్సిపల్ కార్యాలయం వద్ద సహపంక్తి భోజనాలు చేసి నిరసన…. మిర్యాలగూడ ఆగస్టు 22 జనం సాక్షి : మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని, అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపిస్తూ…

**తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ పార్టీ షర్మిల రాకతో

పాదయాత్ర లో…..ప్రజల ప్రస్తావన* గద్వాల ఆర్ సి,(జనం సాక్షి) ఆగస్ట్ 22. గద్వాల జిల్లాలో నీ తెలంగాణ రాష్ట్ర వై ఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర గద్వాల్ నియోజక వర్గం ధరూర్ మండలం చిన్న చింత రేవుల…

-మాభూములు మాకు కావాల్సిందే.

-మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు. -పేదల భూములపై కన్నేసిన ఎంఎల్ఏ. -పేదల వ్యతిరేక ప్రభుత్వాలను గద్దే దించే వరకు పోరాడుతాం. -బి ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు 22 (జనంసాక్షి):…

బైండోవర్ ఉల్లoఘన…నల్ల బెల్లం వ్యాపారికి లక్ష జరిమానా

వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సీఐ బిక్షపతి,ఎస్సై జయశ్రీ కేసముద్రం ఆగస్టు22 జనం సాక్షి / మండలం లోని లాలు తండాలోని గుగులోతు సురేష్ అనే వ్యక్తి బైండోవర్ నియమాల ఉల్లంఘన చేసినందుకుగాను ఒక లక్ష జరిమానా చెల్లించడం జరిగింది.…

రేపు విద్య సంస్థల బంధు

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (22) జనంసాక్షి న్యూస్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన సరస్వతి శిశు మందిర్ స్కూల్లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్…

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మేమొంటోలు,ప్రశంస పత్రాలను అందించిన రెడ్ క్రాస్ సెక్రెటరీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 22(జనంసాక్షి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో జూనియర్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో అజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులకు గత…

విఆర్ఎ ల ఆధ్వర్యంలో పే స్కేల్ జాతర.

వీఆర్ఏలకు పేస్కేల్,ప్రమోషన్లు కల్పించాలి. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ ఎస్కే దాదేమియ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 22(జనంసాక్షి): రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో…

గిరిజన గురుకుల పాఠశాల ఘటనపై కొరడా ఝులిపించిన ఆర్ సి ఓ సంపత్ కుమార్

– నలుగురికి మెమోల జారీ ఎల్లారెడ్డి ఆగస్టు 22 జనం సాక్షి : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ కొరడా ఝలిపించారు. ఈ…

సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి.

జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు22(జనంసాక్షి): ఈనెల 24 మరియు 25 తేదీలలో జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ కోరారు…